
Not every day are we swept away with the lyrics in telugu songs in the Puri Jagannath era.
Here i have the best we have had in our recent past. The lyrics in the song పూతవేసిన in forthcoming telugu film సంగమం are mindblowing.
The talented lyricist is Anantha Sriram, who is in his early twenties! And so he brings his adoloscent freshness into this song. Keeravani, the music director grabbed the chance to sing this and i should say he did full justice to it, reminding his class as a singer yet again after जिस्म.

My interest in this album is because of the Rasool-Keeravani combination which earlier gave us the unfogettable melodies in ఒకరికి ఒకరు. However, we have to make do with a couple of songs in this album, the outstanding of which is here for you..Enjoi.
పూతవేసిన లేతమావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ వుంటే,
పాతపాటలు కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే,
మాటలే వరదలై ఉరకలేస్తున్నవి చెంత నువ్వుంటే,
పూతవేసిన లేతమావిని చూసినట్టుంది
మునుపు కలుగని మురిపమేదో ముద్దుగా నా ముందరుంది
అలుపుతెలియని వలపు నాలో హద్దులే చెరిపేయమంది,
లేనిదేది నాకులేదను తలపు ఉండేది,
ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది,
నువ్వే కావాలని, కలవాలని, కలగాలని,
ప్రియ నా ప్రాణమే మారము చేసింది.
పోతబోసిన పసిడిబోమ్మే కదిలినట్టుంది నువ్వు నడిచి వస్తుంటే,
కొతకోసీన గుండె నాలో మిగిలిఉంటుంది నను విడిచి వెళ్తుంటే,
మాటలే మౌనమెఇ ఉసురు తీస్తున్నవి ఒంటరఎఉంటే

కుదురుదోరకని ఎదురుచూపే కొంటెగా వెంటాడమంది,
నిదురకుదరని కంటిపాపే వెంటనే నినుచూడమంది,
ఏమిటో నా తీరూ నాకే కోత్తగాఉంది,
ప్రేమ ఉసూలు మానలేని మత్తులో ఉంది,
నీరిక్షిణ చాలని, ఇక చాలని, అడగాలని,
చెలి నా ఊపురి నిను చేరూకుంటుంది,
చేతికందని చందమామే అందినట్టుంది నువ్వు తాకుతూ ఉంటే,
చోటు ఇమ్మని చుక్కలేవో అడిగినట్టుంది నన్ను తోడు రమ్మంటే
మాటలే కవితలీ మురిసిపోనన్నవి జంట నువ్వైతేయ్
well, i cant get enough of this right now. Go give this a try.